Saturday, January 18, 2025

నాలుగు హెలికాప్టర్లు… రెండు విమానాలతో కాంగ్రెస్ సిద్ధం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ 65 సీట్ల ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే 60 సీట్లు రావాల్సిన ఫిగర్ ను క్రాస్ చేసింది. గెలిచిన ఎమ్మెల్యేలను తరలించడానికి ప్రత్యేక బస్సులను కాంగ్రెస్ సిద్ధం చేసింది. తాజ్ కృష్ణా లో బస్సులను పార్క్ చేశారు. శంషాబాద్ లో రెండు స్పెషల్ ఫ్లయిట్స్ సిద్ధం చేసుకున్నారు. మరో నాలుగు హెలికాఫ్టర్లను పిసిసి సిద్ధం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News