Monday, December 23, 2024

ధరల పెరుగుదలపై కాంగ్రెస్ ‘హల్లా బోల్’ ర్యాలీ

- Advertisement -
- Advertisement -

 

Rahul Gandhi

న్యూఢిల్లీ: రామ్ లీలా మైదాన్ లో  పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ధరలపై కాంగ్రెస్ ‘హల్లా బోల్ ర్యాలీ’ మొదలెట్టింది. కాంగ్రెస్ కార్యకర్తలు హీలియంతో నింపిన బెలూన్లను కూడా ఎగురవేశారు. న్యూఢిల్లీలో పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ‘మెహంగై పర్ హల్లా బోల్’ ర్యాలీకి ముందు కాంగ్రెస్ నేతలు కెసి వేణుగోపాల్, అజయ్ మాకెన్ తదితరులు రాంలీలా మైదానంలో ఏర్పాట్లను పరిశీలించారు. న్యూఢిల్లీలో పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ‘మెహంగై పర్ హల్లా బోల్’ ర్యాలీకి ముందు కార్మికులు రాంలీలా మైదాన్‌లో టెంట్‌లు సిద్ధం చేశారు. సమావేశానికి రాహుల్ గాంధీ విచ్చేశారు. ప్రస్తుతం ర్యాలీ సభ మొదలయింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News