Wednesday, January 22, 2025

కాంగ్రెస్ చనిపోతోంది, పాకిస్థాన్ ఏడుస్తోంది: ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

గుజరాత్:  ఆనంద్‌లో జరిగిన బహిరంగ సభను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ, యాదృచ్ఛికంగా చూడండి, నేడు భారతదేశంలో కాంగ్రెస్ బలహీనపడుతోంది, తమాషా ఏమిటంటే ఇక్కడ కాంగ్రెస్ చనిపోతోంది, అక్కడ పాకిస్తాన్ ఏడుస్తోంది, ఇప్పుడు పాక్ నాయకులు కాంగ్రెస్ కోసం ప్రార్థిస్తున్నారు. యువరాజును ప్రధానమంత్రిని చేసేందుకు పాకిస్థాన్ ఉవ్విళ్లూరుతోంది, పాకిస్థాన్‌కు కాంగ్రెస్‌కు వీరాభిమాని అని ఇప్పటికే మాకు తెలుసు అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News