Wednesday, December 25, 2024

పోస్టల్ బ్యాలెట్లలో కాంగ్రెస్ హవా

- Advertisement -
- Advertisement -

పోస్టల్ బ్యాలెట్లలో కాంగ్రెస్ ఆధిక్యం కనబరిచింది. కాంగ్రెస్ 51 స్థానాల్లోను, బీఆర్ఎస్ 28, బీజేపీ 2 స్థానాల్లోనూ ఆధిక్యంలో ఉన్నాయి. ఇక ఎంఐఎం మూడు చోట్ల ముందంజలో ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News