Saturday, January 18, 2025

కంటోన్మెంట్ లో బిఆర్ఎస్ అభ్యర్థి ఆధిక్యం….

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : కంటోన్మెంట్‌లో బిఆర్‌ఎస్ అభ్యర్థి లాస్య నందిత ఆధిక్యం ఉన్నారు. ఆసిఫాబాద్‌లో బిఆర్‌ఎస్ అభ్యర్థి కోయ లక్ష్మి ఆధిక్యంలో ఉన్నారు. ఇబ్రాహీంపట్నంలో కాంగ్రెస్ అభ్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డి ఆధిక్యం ఉన్నారు. సికిందరాబాద్‌లో బిఆర్‌ఎస్ అభ్యర్థి టి.పద్మారావు ఆధిక్యంలో ఉన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో బిఆర్ఎస్ పార్టీ అత్యధిక స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News