Monday, December 23, 2024

కంటెన్మెంట్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ హవా…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కంటోన్మెంట్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. తొమ్మిదో రౌండు ముగిసేసరికి కాంగ్రెస్ అభ్యర్థి గణేష్ 9665 ఓట్ల మెజార్టీతో ముందంజలో ఉన్నారు.

కాంగ్రెస్ పార్టీ: 29776
బిజెపి: 20111
బిఆర్ఎస్: 20099

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News