- Advertisement -
మన తెలంగాణ / హైదరాబాద్: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మొత్తం 10 స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యం. ఆదిలాబాద్‌లో బిజెపి అభ్యర్థి శంకర్ ఆధిక్యం. చొప్పదండి కాంగ్రెస్ అభ్యర్థి సత్యం ఆధిక్యం. ఆర్మూర్‌లో బిజెపి అభ్యర్థి రాకేష్ రెడ్డి ఆధిక్యం. ఖానాపూర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి వెడ్మా ముందంజ. యాఖుత్‌పరాలో ఎంఐఎం అభ్యర్థి ముందంజ,
- Advertisement -