Saturday, December 21, 2024

మూడు రాష్ట్రాల్లో బిజెపి హవా

- Advertisement -
- Advertisement -

ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఆదిక్యంలో ఉండగా మధ్యప్రదేశ్, ఛత్తీస్గడ్ రాజస్థాన్లో బిజెపి లీడ్ లో ఉంది. ఈ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్లో అధికారంలో ఉండగా ఫలితాలు ప్రతికూలంగా వస్తున్నాయి బిజెపి మూడు రాష్ట్రాల్లో మెరుగుపడినట్లుగా కనిపిస్తున్నది తెలంగాణలో 66 స్థానాలను దాటి ముందుకు వెళుతున్నది

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News