Sunday, February 2, 2025

 మ్యాజిక్ ఫిగర్ దాటిన కాంగ్రెస్

- Advertisement -
- Advertisement -

ఇప్పటివరకు అందిన ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ ని దాటేసింది. ప్రభుత్వం ఏర్పాటుకు 60 సీట్లు కావలసి ఉండగా, ప్రస్తుతం కాంగ్రెస్ 64 నియోజకవర్గాల్లో ఆధిక్యంలో ఉంది. టిఆర్ఎస్ 38 స్థానాల్లో మాత్రమే ముందంజలో ఉంది.  ఎంఐఎం మూడు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News