Tuesday, January 21, 2025

నాలుగో రౌండ్ పూర్తి… వరంగల్ లో కాంగ్రెస్ ముందంజ

- Advertisement -
- Advertisement -

వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. నాలుగో రౌండ్ ముగిసేసరికి వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య 43018 ఓట్ల మెజర్టీతో ముందంజలో ఉన్నారు.

బిజెపి : 84404

కాంగ్రెస్: 127422

బిఆర్ఎస్: 56450

ఘనపూర్ :

బిజెపి : 1863
కాంగ్రెస్: 5854
బిఆర్ఎస్ : 3086

పాలకుర్తి :
బిజెపి : 1875
కాంగ్రెస్: 4911
బిఆర్ఎస్ : 3271

పరకాల

బిజెపి : 3280
కాంగ్రెస్: 4158
బిఆర్ఎస్ : 1383

పశ్చిమ:
బిజెపి : 4125
కాంగ్రెస్: 2582
బిఆర్ఎస్ : 1087

తూర్పు:
బిజెపి : 4913
కాంగ్రెస్: 2875
బిఆర్ఎస్ : 507

వర్ధన్నపేట:
బిజెపి : 4231
కాంగ్రెస్: 5080
బిఆర్ఎస్  : 1919

భూపాల్ పల్లి
బిజెపి : 1733
కాంగ్రెస్: 5056
బిఆర్ఎస్ : 2323

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News