Wednesday, January 22, 2025

బిఆర్‌ఎస్ అభ్యర్థికి మద్దతు ప్రకటించిన కాంగ్రెస్ నేత గంగారాం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, జుక్కల్ మాజీ ఎంఎల్‌ఎ గంగారాం బిఆర్‌ఎస్ అభ్యర్థి, ఎంఎల్‌ఎ షిండేకు మద్దతు ప్రకటించారు. గంగారాం ఆదివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి షిండేను గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News