Monday, December 23, 2024

ప్రియాంక గాంధీ అరెస్టు

- Advertisement -
- Advertisement -

Priyanka Gandhi

న్యూఢిల్లీ: నిరుద్యోగం, ద్రవ్యోల్బణంకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నపార్టీ కార్యకర్తలు, నాయకులతో కలిసి నిరసన వ్యక్తం చేసిన కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీని అరెస్టు చేశారు. పోలీసుల బారికేడ్లను కూడా ప్రియాంక గాంధీ ఉల్లంఘించి నిరసన తెలిపారు.దాంతో ఆమెను పోలీసులు బలవంతంగా పోలీస్ వ్యాన్ ఎక్కించారు. సెక్షన్ 144 సెక్షన్ ఉన్నందున అక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు తెలపినప్పటికీ ఆమె వినిపించుకోకుండా నిరసన తెలిపారు.  ఏఐసిసి ప్రధాన కార్యలయం వద్ద ప్రియాంక గాంధీని అరెస్టు చేయడమేకాక, రాహుల్ గాంధీ, శశి థరూర్ వంటి నాయకులను కూడా ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News