Wednesday, January 22, 2025

హైదరాబాద్ లోక్ సభ  సీటుకు కాంగ్రెస్ అభ్యర్థిగా సమీర్ వలీవుల్లా నామినేషన్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాంగ్రెస్ అభ్యర్థిగా సమీర్ వలీవుల్లా హైదరాబాద్ లోక్ సభ స్థానానికి తన నామినేషన్ దాఖలు చేశారు. హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ లో మంగళవారం ఆయన రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలు సమర్పించారు. నామినేషన్ దాఖలు చేసేప్పుడు ఆయన వెంట రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఎండి. అలీ షబ్బీర్, ఓబెదుల్లా కొత్వాల్, తదితరులు ఉన్నారు. సమీర్ వలీవుల్లా ప్రస్తుతం కాంగ్రెస్ హైదరాబాద్ జిల్లా కమిటీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News