Thursday, January 23, 2025

రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసిన కాంగ్రెస్ నాయకురాలు వైఎస్ షర్మిల

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్:  కాంగ్రెస్ నాయకురాలు వైఎస్. షర్మిల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని ఆయన నివాసంలో శనివారం సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తన కుమారుడి నిశ్చితార్ధం, వివాహానికి ముఖ్యమంత్రి రేవంత్‌ను షర్మిల ఆహ్వానించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News