Sunday, February 23, 2025

రాహుల్ గాంధీ జోడో యాత్రలో అలంపూర్ కాంగ్రెస్ నాయకులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జోడో పాద యాత్రకు మద్దతుగా తెలంగాణ నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు 200 వాహనాలలో భారీగా తరలి వెళ్లారు. రాహుల్ గాందీ తల పెట్టిన ఏక్ భారత్ నినాదంతో భారత్ జోడో యాత్ర దిగ్విజయంగా సాగుతోంది. రాహుల్ పాదయాత్ర చేస్తున్న సందర్భంగా ఎఐసిసి కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్ఎ సంపత్ కుమార్ ఆధ్వర్యంలో 2000 మంది  అల్లంపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు, అభిమానులు ఎపిలోని ఆలూరుకు తరలివెళ్లారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News