Monday, December 23, 2024

కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ .. మరో ఐదుగురు గుడ్‌బై

- Advertisement -
- Advertisement -

Differences between congress and bjp on privatisation

న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీకి పంజాబ్‌లో మరో భారీ షాక్ తగిలింది. ప్రముఖ నేత సునీల్ జాఖడ్ ఇటీవల కాంగ్రెస్‌ను విడిచిపెట్టిన నేపథ్యంలో మరో ఐదుగురు ప్రముఖ నేతలు కాంగ్సెకు గుడ్‌బై చెప్పారు. పంజాబ్ మాజీ మంత్రులు గురుప్రీత్ సింగ్ కంగర్,బల్బీర్ సింగ్ సంధూ, రాజ్ కుమార్ వెర్కా, సుందర్ శ్యామ్ అరోరా, మాజీ ఎమ్‌ఎల్‌ఎ కేవల్ సింగ్ థిల్లాన్ శనివారం కాషాయ పార్టీ గూటిలో చేరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News