Sunday, December 22, 2024

మహాత్మాగాంధీకి నివాళర్పించిన కాంగ్రెస్ నేతలు

- Advertisement -
- Advertisement -

Congress leaders paid tribute to Mahatma Gandhi

హైదరాబాద్: జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా గాంధీభవన్ లో గాంధీ విగ్రహం వద్ద మహాత్మా గాంధీ చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, మాజీ మంత్రి ఆర్. దామోదర్ రెడ్డి, కుమార్ రావ్, ఎన్.ఆర్.ఐ సెల్ చైర్మన్ వినోద్ కుమార్, డీసీసీ అధ్యక్షులు నర్సింహారెడ్డి, మెట్టు సాయి కుమార్, నగేష్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News