Wednesday, December 18, 2024

నేషనల్ హెరాల్డ్ కేసులో నోటీసులు అందుకున్న టి కాంగ్రెస్ నేతలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఢిల్లీలో నేషనల్ హెరాల్డ్ కేసులో టి కాంగ్రెస్ నేతలు నోటీసులు అందుకున్నారు. ఇవాళ పార్టీ ఆడిటర్లతో సమావేశమయ్యారు. నేతలంతా అందుబాటలో ఉండాలని ఎఐసిసి ఆదేశించింది. నోటీసులు అందుకున్న వారిలో షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, గీతారెడ్డి, రేణుకా చౌదరి, గాలి అనిల్, లు ఉన్నారు. నేషనల్ హెరాల్డ్ (అసోసియేట్ జర్నల్స్) ఆస్తుల బదలాయింపు కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ తదితరులకు కోర్టు సమన్లు జారీచేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News