Monday, December 23, 2024

రైతుబంధు ఆపాలని కాంగ్రెస్ నాయకులు

- Advertisement -
- Advertisement -

ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంపై
రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టిన రైతన్నలు

మన తెలంగాణ/హైదరాబాద్ : రైతులకు పెట్టుబడి గోస తీర్చే రైతుబంధు పథకంపై విషం కక్కిన కాంగ్రెస్ పార్టీపై తెలంగాణ సమాజం భగ్గుమ న్నది. రైతుబంధు పథకాన్ని ఆపాలని కాంగ్రెస్ నాయకులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంపై తెలంగాణ వ్యాప్తంగా ములుగు, కరీంనగర్, పెద్దపల్లి, సూర్యాపేట తదితర జిల్లాల్లో రైతులు, బిఆర్‌ఎస్ శ్రేణులు ఆ పార్టీకి వ్యతిరేకంగా ఆదోళనలు చేపట్టారు. పలుచోట్ల కాంగ్రెస్ నాయకుల దిష్టిబొమ్మలను దహనం చేశారు. కాంగ్రెస్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. రైతు వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు.

Protest 2

Protest 3

Protest 4

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News