Sunday, December 22, 2024

బిఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్ నాయకులు

- Advertisement -
- Advertisement -

వనపర్తి : వనపర్తి జిల్లా కేంద్రంలో శుక్రవారం రాత్రి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన శ్యాం సుందర ఆచారి, వేణు ఆచారి, స్వర్ణకారుల సంఘం అధ్యక్షులు మోహన చారి, రమేష్ ఆచారి, నవీన్ చారి, జగదీశ్వరా చారి, గోపినాథ్ ఆచారి, రాఘవాచారి, బాలకృష్ణ, రమేష్ ఆచారి, జాయిని వెంకటేష్, బ్రహ్మమ్ ఆచారి, జగదీశ్వరాచారి, రాజు ఆచారి, ప్రకాష్ ఆచారి తదితరులు బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సంరద్భంగా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వారికి పార్టీ కండువాలు పార్టీ సాదరంగా పార్టీకిలోకి ఆహ్వానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News