Friday, June 28, 2024

భువనగిరిలో కాంగ్రెస్ ముందంజ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. మూడో రౌండ్ పూర్తయ్యేసరికి కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి 26,083 ఓట్ల ముందుంజలో ఉన్నారు.

సిపిఎం – 7787
బీజేపీ – 66275
కాంగ్రెస్ – 92358
బిఆర్ఎస్ – 42471

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News