Friday, April 11, 2025

గాంధీభవన్ లో మునుగోడు ఉప ఎన్నికల జూమ్ సమావేశం….

- Advertisement -
- Advertisement -

Congress meetings in munugode

నల్లగొండ: మునుగోడు నియోజకవర్గ ఉపఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ మండల ఇంఛార్జ్ లతో గాంధీభవన్ నుంచి జూమ్ సమావేశంలో  టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఎఐసిసి ఇంచార్జ్ కార్యదర్శి బోసురాజు మాట్లాడారు. కోమటి రెడ్డి రాజగోపాల్ తన ఎంఎల్ఎ పదవితో పాటు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో మునుగోడు ఉప ఎన్నిక జరగనుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి రాజగోపాల్ బిజెపిలో చేరారు. రాజగోపాల్ రెడ్డిని ఎలాగైనా ఓడించాలనే కృతనిశ్చయంతో కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలలో పోరాడుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News