Wednesday, January 22, 2025

పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడమే నా లక్ష్యం: రఘువీర్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

నల్లగొండ: నిరుద్యోగ సమస్యను తొలగించేందుకు కృషి చేస్తున్నామని కాంగ్రెస్ ఎంపి అభ్యర్థి కుందూర్ రఘువీర్ రెడ్డి తెలిపారు. నల్లగొండ కాంగ్రెస్ ఎంపి అభ్యర్థి కుందూర్ రఘువీర్ రెడ్డి మీడియాతో ముచ్చటించారు. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడమే తన మొదటి ప్రాధాన్యత అని, పార్లమెంట్ ఎన్నికలలో బిఆర్‌ఎస్ అసలు పోటీలో లేదని, బిజెపికి ఇక్కడ ఓటు బ్యాంకే లేదని ఎద్దేవా చేశారు. నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా గెలిచి తీరుతుందని రఘువీర్ స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News