Sunday, December 22, 2024

60 ఏండ్లుగా ప్రజలకు కాంగ్రెస్ చేసిందేమీ లేదు: కవిత

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్: మేనిఫెస్టోలో లేని పథకాలను కూడా సిఎం కెసిఆర్ అమలు చేశారని ఎంఎల్‌సి కవిత తెలిపారు. అన్ని వర్గాలను అభివృద్ధి చేసిన ఘనత సిఎం కెసిఆర్‌కే దక్కుతుందన్నారు. నిజామాబాద్‌లోని నాగారంలో ఎంఎల్‌సి కవిత రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. 60 ఏండ్లుగా కాంగ్రెస్ ప్రజలకు చేసిందేమి లేదని, మైనార్టీల అభివృద్ధికి సిఎం కెసిఆర్ కృషి చేశారని ప్రశంసించారు. ఈ ఎన్నికలలో బిఆర్‌ఎస్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News