Sunday, January 19, 2025

కాంగ్రెస్ ఎన్‌ఆర్‌ఐ నాయకురాలు ఝాన్సీ రెడ్డికి షాక్ !

- Advertisement -
- Advertisement -

ఝాన్సీరెడ్డికి భారత పౌరసత్వం నిరాకరించిన కేంద్రం

మనతెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ ఎన్‌ఆర్‌ఐ నాయకురాలు ఝాన్సీ రెడ్డికి షాక్ తగిలింది. ఝాన్సీ రెడ్డికి భారత పౌరసత్వం నిరాకరించడంతో ఆమె ఈ ఎన్నికల్లో పోటీకి అనర్హురాలిగా నిలిచింది. పౌరసత్వం లభించకపోయినా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తానని ఝాన్సీ రెడ్డి పేర్కొనడం విశేషం. పాలకుర్తి నియోజకవర్గం నుంచి ఝాన్సీ రెడ్డి పోటీ చేయాలని భావించగా ప్రస్తుతం ఆమెకు భారత ప్రభుత్వం షాక్ ఇచ్చింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News