Monday, December 23, 2024

సిపిఐకి కాంగ్రెస్ ఆఫర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ ఠాక్రేతో సిపిఐ నేతల భేటీ ముగిసింది. ఠాక్రే ముందు సిపిఐ నేతల ప్రతిపాదనలు పెట్టారు. సిపిఐ నేతలు నాలుగు సీట్లు అడిగారు. మునుగోడు, హుస్నాబాద్, బెల్లంపల్లి, కొత్తగూడెం సీట్లను సిపిఐ కోరింది. మునుగోడు, హుస్నాబాద్ సీట్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ తెలిపినట్టు సమాచారం. సిపిఎం కూడా రెండు, మూడు సీట్ల కోరే అవకాశం ఉన్నట్టు సమాచారం. తెలంగాణలో ప్రతిపక్షాలను ఒకతాటిపైకి తీసుకరావాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News