Thursday, January 23, 2025

శంషాబాద్ లో కారు బోల్తా… కాంగ్రెస్ నేత కుమార్తె దుర్మరణం

- Advertisement -
- Advertisement -

Congress party daughter dead in Car accident

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి డివైడర్ ఢీకొట్టడంతో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మ‌ృతురాతు నాంపల్లి కాంగ్రెస్ ఇంఛార్జి, టిపిసిసి మైనార్టీ విభాగం నేత ఫిరోజ్ ఖాన్ కుమార్తె తానియా(25) గుర్తించారు. బ్యూటీషియన్ గా పని చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News