Friday, December 27, 2024

కాంగ్రెస్ నాకు తల్లి వంటిది…రాజీనామా ఊహాగానాలు చేయొద్దు: శివకుమార్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కర్నాటక కొత్త ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ కీలక నాయకుడు డికె. శివకుమార్ మీడియాతో మాట్లాడుతూ ‘ కొన్ని న్యూస్ ఛానెళ్లు …నేను రాజీనామా చేస్తానని రిపోర్టింగ్ చేస్తున్నాయి. అదంతా చెత్త(బుల్‌షిట్). నాకు కాంగ్రెస్ పార్టీ తల్లి వంటిది. పార్టీకి హైకమాండ్ ఉంది. 135 మంది ఎంఎల్‌ఏలు ఉన్నారు’ అని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News