- Advertisement -
వెల్దుర్తిః ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఓ కార్యక్రమంలో మండలంలోని నేల్లూరు గ్రామానికి చెందిన శాకం దుర్గయ్య (38) గత ఆరు నెలల కిత్రం తన వ్యవసాయ పొలం వద్ద విద్యుత్‌షాక్ గురై మృతి చెందాడు. దుర్గయ్య కాంగ్రెస్ పార్టీలో క్రీయా శీల కార్యకర్తగా సభ్యత్వం తోపాటు పార్టీ భీమా ఉండడంతో మృతుడి దుర్గయ్య భార్య స్వప్నకు రూ. 2లక్షల భీమా చెక్కును పంపీణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కార్యకర్త నిరంజన్‌రెడ్డి, మల్లేషం, నాగరాజు, బిక్షపతిగౌడ్ , పోచ్చయ్య, శ్రీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -