Wednesday, January 22, 2025

16న కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం

- Advertisement -
- Advertisement -

Congress Political Affairs Committee meeting on 16th

మన తెలంగాణ/హైదరాబాద్ : మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల రణరంగంలోకి దిగనుంది. ఈ మేరకు 16న కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం నిర్వహించనుంది. రైతు డిక్లరేషన్‌పై 300 మంది నేతలతో జనంలోకి కాంగ్రెస్ వెళ్లనుంది. పల్లె పల్లెకు కాంగ్రెస్ పేరుతో పల్లెబాట కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఒక్కో నేతకి 30 గ్రామాల బాధ్యత అప్పగించే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News