Monday, December 23, 2024

ధరణి వెబ్ సైట్ రద్దు చేయాలి: కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ముస్తాబాద్: మండల కేంద్రంలో కాంగ్రెస్ అధ్యక్షుడు ఎల్ల బాల్రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిలుపుమేరకు ధరణి పోర్టల్ రద్దు చేయాలని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ నేతలు రాస్తారోకో రాష్ట్ర ప్రభుత్వం దిష్టి బొమ్మ దహనం ఎమ్మార్వో ఆపీస్ ముందు నిరసన వ్యక్తం చేసిన అనంతరం డిప్యూటీ తాసిల్దార్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్లా బాల్రెడ్డి మాట్లాడుతూ టిఆర్‌ఎస్ నేతలకు రాష్ట్రంలో ఉన్న భూములను దోచి పెట్టేందుకే ధరణి పోర్టల్ తెచ్చారని దరనితో ప్రజలు రైతులు సచ్చే పరిస్థితి తీసుకువచ్చిన రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అని అన్నారు.

ధరణి పోర్టల్ విదేశీ కంపెనీ చేతిలో పెట్టి, తమకనుకంగా వాడుతుర్రు రైతులకు రుణమాఫీ చేస్తానన్న మాట సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్ రద్దు చేయకపోతే కాంగ్రెస్ పార్టీ పక్షణా తీవ్ర ఆందోళనలు తప్పవు పోడు భూముల సమస్యను పరిష్కరిస్తానని ప్రజలను మోసం చేస్తూ, రాకీయా పబ్బం గడుపుతున్నాడాని ఆగ్రహం కౌలు రైతులకు అండగా ఉంటామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వ వారిని పట్టించుకున్న పాపాన పోలేదువడ్ల కొనుగోలు కేంద్రాల్లో అధికారులు మిల్లర్లు కుమ్మక్కై క్వింటాకు 5 కిలోలు చొప్పున అధికంగా కాంట పెడుతున్నారా మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఏకకాలంలో రుణమాఫీ కౌలు రైతులకు కూడా రైతు బంధు,రైతు భీమా ఇవ్వాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ రాష్ట్ర రైతాంగం పక్షాన కాంగ్రెస్ పార్టీ ఉద్యామిస్తున్ది అని అన్నారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఎల్లా బాల్రెడ్డి, ఎంపిటిసి శ్రీనివాస్ గౌడ్, జిల్లా కార్యదర్శులు కొండం రాజిరెడ్డి, మిర్యాలకారి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు బుర్ర రాములు, నామాపురం గ్రామ శాఖ అధ్యక్షులు మాదాస్ అనిల్, బంధనకల్, గ్రామ శాఖ అధ్యక్షులు తుపాకుల శ్రీనివాస్ గౌడ్, పోత్గల్ గ్రామ శాఖ అధ్యక్షులు అనుమేని రాజు, చిప్పలపల్లి, గ్రామ శాఖ అధ్యక్షులు జంగా బాపురెడ్డి, సీనియర్ నాయకులు ఉ చ్చిడి బాల్రెడ్డి, దుబ్బాక రాజు, మాజీ ఎంపీటీసీ తలారి నరసింహులు, అసెంబ్లీ యూత్ సెక్రటరీ ప్రశాంత్ గౌడ్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రంజాన్, నరేష్, పట్టణ యూత్ అధ్యక్షులు తాళ్ల విజయ్ రెడ్డి, శీల ప్రశాంత్, సద్ది మధుసూదన్ రెడ్డి, ఎదునూరి భాను చందర్, వడ్లకొండ భరత్ మద్దికుంట ప్రశాంత్ గౌడ్, ఎన్‌ఎస్‌యుఐ మండలాధ్యక్షుడు సారుగు రాకేష్, సోషల్ మీడియా ఇంచార్జ్ పోతారం నవీన్ గౌడ్, గన్నే భాను మామిళ్ల ఆంజనేయులు, సిద్ధారెడ్డి, మోహన్ రెడ్డి, జంగిడి బాలరాజ్ తలారి నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News