Wednesday, January 22, 2025

సిరిసిల్లలో రైతు సమస్యలపై కాంగ్రెస్ ధర్నా..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ /సిరిసిల్ల: సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రైతు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బుధవారం కాంగ్రెస్ నాయకులు ఆర్‌డిఓ కార్యాలయం ముందు ధర్నా చేశారు. అనంతరం ఆర్‌డిఓ కార్యాలయ ఉద్యోగికి రైతు రుణమాఫీ, పోడు భూముల సమస్యలు, ధరణి ఇబ్బంధులు పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం అందించారు.

ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు నాగుల సత్యనారాయణ గౌడ్, ఎస్‌సి సెల్ అధ్యక్షులు ఆకునూరి బాలరాజు, బ్లాక్ అధ్యక్షులు సూర దేవరాజు, పట్టణ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News