Monday, January 20, 2025

ప్రధానికి వ్యతిరేకంగా నల్ల బెలూన్లతో కాంగ్రెస్ నిరసన

- Advertisement -
- Advertisement -

Congress protest with black balloons on PM Modi

హైదరాబాద్: బిజెపి రాష్ట్ర కార్యాలయం వద్ద కాంగ్రెస్ శ్రేణులు ఆదివారం నిరసన తెలపడానికి ప్రయత్నించారు. గాంధీ భవన్ నుండి బయలుదేరిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. నల్ల బెలూన్స్ ఎగరేసిన మెట్టు సాయి కుమార్, ఫిషర్మన్ కాంగ్రెస్ ఛైర్మెన్ నిరసన తెలిపారు. తెలంగాణ ఏర్పాటును పార్లమెంట్ సాక్షిగా అవమానించిన ప్రధాని మోడీ నాలుగు కోట్ల ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సిగ్గులేని బిజెపి నాయకులూ మోడీకి భజన చేస్తున్నారని పైర్ అయ్యారు. రాజ్యాంగ బద్దంగా తెలంగాణ ఏర్పడింది. రాష్ట్ర ఏర్పాటులో బిజెపి పాత్ర ఇసుకాంతా కూడా లేదని వారు స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News