Sunday, December 22, 2024

౩న కాంగ్రెస్ భారీ బహిరంగసభ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ :ప్రజా ప్రభు త్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా డిసెంబర్ 3వ తేదీన హైదరాబాద్‌లో భారీ బహిరంగ స భ నిర్వహించాలని సిఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ సభకు ముఖ్యఅతిథిగా ఎవరిని పిలవాల న్న దానిపై సీనియర్ నాయకులతో సిఎం చర్చించారు. అనారోగ్యం కారణంగా సోనియా గాంధీ వచ్చే అ వకా శం లేకపోవడంతో రా హుల్, ప్రి యాంక గాంధీల్లో ఎవరినో ఒకరిని ఈ సభకు తీ సుకువచ్చే అవకాశం ఉందని తె లుస్తోంది. వారు రాని పక్షంలో మల్లికార్జునఖర్గేను కూడా ఆహ్వానించాలని ఈ భేటీలో చర్చించినట్టుగా తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News