Monday, December 23, 2024

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసింది. మొత్తం 55 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది.మరో రెండు రోజుల్లో మిగిలిన స్థానాల అభ్యర్థులను ఖరారు చేయనున్నది. తొలి జాబితాలో బెల్లంపల్లి(SC) అభ్యర్థిగా గడ్డం వినోద్, మంచిర్యాల అభ్యర్థిగా ఫ్రేమ్ సాగర్ రావు, నిర్మల్ అభ్యర్థిగా శ్రీహరి రావు, ఆర్మూర్ అభ్యర్థిగా వినయ్ కుమార్ రెడ్డి, బాల్కొండ అభ్యర్థిగా ముత్యాల సునీల్ కుమార్, బోధన్ అభ్యర్థిగా పి సుదర్శన్ రెడ్డి, జగిత్యాల అభ్యర్థిగా టి.జీవన్ రెడ్డి, ధర్మపురి(SC) అభ్యర్థిగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రామగుండం అభ్యర్థిగా ఎం.ఎస్. రాజ్ ఠాకూర్, మంథని అభ్యర్థిగా దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పెద్దపల్లి అభ్యర్థిగా చింతకుంట విజయరమణా రావు, వేములవాడ అభ్యర్థిగా ఆది శ్రీనివాస్ , మానకొండూరు(SC) అభ్యర్థిగా కవ్వంపల్లి సత్యనారాయణ, మల్కాజ్ గిరి అభ్యర్థిగా మైనంపల్లి హన్మంతరావు, మెదక్ అభ్యర్థిగా మైనంపల్లి రోహిత్ రావు,

ఆంథోల్(SC) అభ్యర్థిగా దామోదర రాజనర్సింహ,సంగారెడ్డి అభ్యర్థిగా జగ్గారెడ్డి,గజ్వేల్ అభ్యర్థిగా తూముకుంట నర్సారెడ్డి, జహీరాబాద్(SC) అభ్యర్థిగా ఏ. చంద్రశేఖర్, మేడ్చల్ అభ్యర్థిగా తోటకూర వజ్రేశ్ యాదవ్, కుతుబ్లపూర్ అభ్యర్థిగా కె.హనుమంత్ రెడ్డి,ఉప్పల్ అభ్యర్థిగా పరమేశ్వర్ రెడ్డి, చేవళ్ల(SC) అభ్యర్థిగా పమీనా భీమ్ భరత్, పరిగి అభ్యర్థిగా టి.రాం మోహన్ రెడ్డి, వికారాబాద్(SC) అభ్యర్థిగా గడ్డం ప్రసాద్ కుమార్, ముషీరాబాద్ అభ్యర్థిగా అంజన్ కుమార్ యాదవ్ మంధడి, మలక్ పేట అభ్యర్థిగా షేక్ అక్బర్, సనత్ నగర్ అభ్యర్థిగా కోట నీలిమా, నాంపల్లి అభ్యర్థిగా మహమ్మద్ ఫీరోజ్ ఖాన్, కార్వాన్ అభ్యర్థిగా ఉస్మాన్ బిన్ మహమ్మద్ హల్ హజ్రీ, గోశామహల్ అభ్యర్థిగా మోగిళ్ల సునితా, చంద్రయాన్ గుట్ట అభ్యర్థిగా బోయా నగేష్, యాకత్ పుర అభ్యర్థిగా కె రవి రాజు, బహదూర్ పుర అభ్యర్థిగా రాజేష్ కుమార్ పులిపాటి, సికింద్రాబాద్ అభ్యర్థిగా అడం సంతోష్ కుమార్, కొడంగల్ అభ్యర్థిగా రేవంత్ రెడ్డి, గద్వాల్ అభ్యర్థిగా సరితా తిరుపతయ్య, అలంపూర్(SC) అభ్యర్థిగా సంపత్ కుమార్, నాగర్ కర్నూల్ అభ్యర్థిగా కుచ్చకుళ్ల రాజేష్ రెడ్డి,

అచ్చంపేట్(SC) అభ్యర్థిగా చిక్కుడు వంశి కృష్ణ,కల్వకుర్తి అభ్యర్థిగా కసిరెడ్డి నారాయణ రెడ్డి, షాద్ నగర్ అభ్యర్థిగా కె. శంకరయ్య, కొల్లాపూర్ అభ్యర్థిగా జూపల్లి కృష్ణ రావు, నాగార్జున సాగర్ అభ్యర్థిగా జయవీర్ కుందూరు, హుజూర్ నగర్ అభ్యర్థిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొదాడ అభ్యర్థిగా పద్మావతి రెడ్డి,నల్గొండ అభ్యర్థిగా కొమటి రెడ్డి వెంకట్ రెడ్డి, ,నకిరేకల్(SC) అభ్యర్థిగా వేముల వీరేశం, ఆలేరు అభ్యర్థిగా బీర్ల ఐలయ్య, స్టేషన్ ఘన్ పూర్(SC) అభ్యర్థిగా సింగాపురం ఇందిరా, నర్సాంపేట్ అభ్యర్థిగా దొంతి మాదవ రెడ్డి, భూపాలపల్లి అభ్యర్థిగా గండ్ర సత్యనారాయణ రావు, ములుగు(ST) అభ్యర్థిగా ధనశ్రీ అనసూయ సీతక్క, మధిర (SC) అభ్యర్థిగా బట్టి విక్రమార్క, భద్రాచలం (ST) అభ్యర్థిగా పోడెం వీరయ్య

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News