Sunday, February 23, 2025

నాలుగో దశ ఎన్నికలకు కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్లు

- Advertisement -
- Advertisement -

Congress star campaigners for fourth phase election

లక్నో : యూపీ అసెంబ్లీ ఎన్నికల నాలుగోదశ పోలింగ్‌కు కాంగ్రెస్ 30 మందితో కూడిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ఆదివారం విడుదల చేసింది. ఈ జాబితాలో పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, రాజస్థాన్ సిఎం అశోక్ గెహ్లోట్, సీనియర్ నేత సచినపైలట్, ఛత్తీస్‌ఘడ్ సిఎం భూపేష్ బాఘేల్, పార్టీ నేత మహ్మద్ అజారుద్దీన్ వంటి నేతలకు చోటు దక్కింది. స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేర్లను తొలగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News