Monday, December 23, 2024

118 సీట్లకుపైగా ముందంజలో కాంగ్రెస్!

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల లెక్కింపు చివరి దశకు చేరుకుంటోంది. ప్రస్తుతం కాంగ్రెస్, బిజెపి కంటే చాలా ముందుంది. కాంగ్రెస్ 118 వరకు, బిజెపి 70+, జెడి(ఎస్) 25+ వరకు గెలుపు/ఆధిక్యతలను కలిగి ఉన్నాయి. ఇప్పటి వరకు ఫలితాలు:

కర్నాటక ఎన్నికలు 2023       బిజెపి         కాంగ్రెస్         జెడి(ఎస్)         ఇతరులు
(ఆధిక్యత+ గెలుపులు)          73/224     119/224    26/224          6/224

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News