Monday, January 20, 2025

యూపీ లో కాంగ్రెస్ ధన్యవాద్ యాత్ర

- Advertisement -
- Advertisement -

లక్నో: ఉత్తర్ ప్రదేశ్ లో అనూహ్యంగా పుంజుకున్న కాంగ్రెస్ పార్టీ ఈ నెల 11 నుంచి 15 వరకు ఆ రాష్ట్రంలోని 403 నియోజకవర్గాల్లో ‘ధన్యవాద్ యాత్ర’ చేపట్టాలని నిర్ణయించింది. సీనియర్ నేతలు, పార్టీ కార్యకర్తలు ఈ యాత్రలో పాల్గొననున్నారు.

ఈ యాత్ర సందర్భంగా వివిధ సామాజిక వర్గాలకు చెందిన వారికి రాజ్యాంగ పుస్తకాన్ని బహూకరించి గౌరవించనున్నారు. యూపీలోని 80 లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ ఎనిమిది గెలుచుకోగా, దాని మిత్రపక్షమైన సమాజ్ వాదీ పార్టీ 37 స్థానాలు గెలుచుకుంది.

Rahul Gandhi

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News