Monday, December 23, 2024

16మందితో కాంగ్రెస్ మూడో జాబితా

- Advertisement -
- Advertisement -

సిపిఐకి ఒక సీటు పోను, మిగిలిన నాలుగు సీట్లు పెండింగ్

మన తెలంగాణ/హైదరాబాద్:  కాంగ్రెస్ పార్టీ 16మందితో మూడో జాబితా సోమవారం విడుదల చేసింది. సిపిఐకి ఒక సీటు పోను, మిగతా రెండు సీట్లు పెండింగ్‌లో ఉంచింది.
ప్రకటించిన స్థానాలు..
చెన్నూరు-జి.వివేకానంద్, బోథ్ – గజేందర్, జుక్కల్-తోట లక్ష్మీకాంతారావు, బాన్సువాడ-ఏనుగు ర వీందర్‌రెడ్డి, కామారెడ్డి-రేవంత్‌రెడ్డి, నిజామాబాద్ అర్బన్ -షబ్బీర్ అలీ, కరీంనగర్-శ్రీనివాస్, సిరిసిల్ల-కెకె మహేందర్‌రెడ్డి, నారాయణ్‌ఖేడ్ -సురేష్‌కుమార్ షెట్కర్, పటాన్‌చెరునీలం మధు, వనపర్తి-తూడి మెఘారెడ్డి, డోర్నకల్-రామచంద్ర నాయక్, ఇల్లందు-కోరం కనకయ్య, వైరా-రాందా సు మాలోతు, సత్తుపల్లి-డాక్టర్ మట్టా రాగమయి, అశ్వారావుపేట-ఆది నారాయణ. కాగా, తుంగతుర్తి, సూర్యాపేట, మిర్యాలగూడ, చార్మినార్ అ సెంబ్లీ అభ్యర్థులనుప్రకటించాల్సి ఉంది. దీంతో పాటు చేవెళ్ల, నర్సాపూర్, మహేశ్వరం అ సెంబ్లీ అభ్యర్థులను మార్చే అవకాశం ఉందని తెలుస్తోం ది. కాగా ఈ లిస్టులో బోథ్, వనపర్తి అభ్యర్థులను మార్చారు. మరోవైపు పొత్తులో భాగంగా సిపిఐకి కొత్తగూడెం కేటాయించిన సంగతి విదితమే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News