Wednesday, January 22, 2025

మొదటి జాబితాలో ఆరుగురు మహిళలకు కాంగ్రెస్ టికెట్‌లు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రకటించిన 55 మంది అభ్యర్థుల్లో ఆరుగురు మహిళలు టికెట్లను దక్కించుకున్నారు. కాంగ్రెస్ తన మొదటి జాబితాలోనే అర డజను మహిళలకు చోటు కల్పించడం విశేషం. కాంగ్రెస్ తరపున సనత్‌నగర్ నుంచి డాక్టర్ కోట నీలిమ, గోషామహల్ నుంచి మొగిలి సునీతారావ్, గద్వాల నుంచి సరితా తిరుపతయ్య, కోదాడ నుంచి పద్మావతిరెడ్డి, స్టేషన్ ఘన్‌పూర్ నుంచి సింగారపు ఇందిర, ములుగు నుంచి సీతక్క మొదటి జాబితాలో టికెట్లను దక్కించుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News