Thursday, January 9, 2025

మధ్యప్రదేశ్‌లోనూ 150 సీట్లు గెలుస్తాం: రాహుల్ గాంధీ

- Advertisement -
- Advertisement -

భోపాల్: కర్నాటకలో గెలిచిన విధంగానే మధ్యప్రదేశ్‌లోనూ కాంగ్రెస్ గణనీయ గెలుపును సాధిస్తుందని కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. ఈ ఏడాది మధప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయని, అందులో కాంగ్రెస్ 150 సీట్లు గెలుచుకోగలదని రాహుల్ గాంధీ బల్ల గుద్ది చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ, కెసి.వేణుగోపాల్, మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నాయకులు సమావేశంలో పాలొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News