Monday, December 23, 2024

హిమాచల్‌ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయభేరీ

- Advertisement -
- Advertisement -

సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయభేరీ మోగించింది. మొత్తం 68 స్థానాల ఫలితాలు వెలువడ్డాయి. కాంగ్రెస్ 39, బిజెపి 26, ఇతరులు 3 స్థానాలను గెలుచుకున్నారు. బిజెపిని ఓడించిన కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోంది. ఇప్పటికే తన ఎంఎల్‌ఏలను ఛండీగఢ్‌కు తరలించడం మొదలెట్టింది. తదుపరి ఏమి చేయాలన్న కార్యాలోచనపై వారు అక్కడ చర్చించనున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News