Friday, December 20, 2024

రేవంత్ రెడ్డి పర్యటనలో కొట్టుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఉప్పల్ కాంగ్రెస్ పార్టీలో విబేదాలు బయటపడ్డాయి. కాంగ్రెస్ నాయకుల మధ్య ఫ్లెక్సీ వార్ జరిగింది. కాంగ్రెస్ పార్టీ టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పర్యటనలో కాంగ్రెస్ కార్యకర్తలు పిచ్చ కొట్టుడు కొట్టుకున్నారు. రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా అంతర్గత కలహాలు బయటపడ్డాయని పలువురు సినీయర్ నేతలు ఆరోపిస్తున్నారు. రాగిడి లక్ష్మారెడ్డి పోస్టర్‌ను కార్పొరేటర్ రజిత పరమేశ్వర రెడ్డి వర్గీయులు చించేశారు. దీంతో ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. ఫ్లెక్సీలు చింపుతుండగా వీడియోలు తీస్తున్న మీడియా రిపోర్టర్లపై కాంగ్రెస్ అనుచరులు దాడికి పాల్పడ్డారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News