Saturday, December 21, 2024

మునుగోడులో కాంగ్రెస్ పార్టీ నాయకుల సమావేశం….

- Advertisement -
- Advertisement -

Congress workers meeting in Munugode

నల్లగొండ: ఇందిరా భవన్ లో మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యకర్తల గ్రామ సమన్వయ  సమావేశం ప్రారంభమైంది.  20వ తేదీన రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా మునుగోడు నియోజక వర్గంలో గ్రామ గ్రామాన చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. టిపిసిసి వర్కింగ్ ప్రసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరుగుతున్న కార్యక్రమంలో ఎఐసిసి ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్, ఎఐసిసి కార్యదర్శులు బోసురాజు, నదీమ్ జవీద్, రోహిత్ చౌదరి, వర్కింగ్ ప్రసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్, గీతారెడ్డి, మాజీ మంత్రి ఆర్. దామోదర రెడ్డి, ఎఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్, మల్లు రవి, వేం నరేందర్ రెడ్డి, డిసిసి అధ్యక్షులు, నాయకులు, గ్రామ సమన్వయ కర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News