Sunday, February 23, 2025

ఇడి కార్యాలయం వరకు కాంగ్రెస్ శ్రేణుల ర్యాలీ

- Advertisement -
- Advertisement -

Congress workers rally in Telangana

హైదరాబాద్: నెక్లెస్ రోడ్ లోని ఇందిరా గాంధీ విగ్రహం వద్దకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా చేరుకుంటున్నారు. టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సిఎల్పీ నేత భట్టి విక్రమార్క కొద్దిసేపట్లో నెక్లెస్ రోడ్ కు చేరుకోనున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ర్యాలీకి పోలీసుల అనుమతి ఇచ్చారు. పోలీసులు నిబంధనలతో కూడిన అనుమతి ఇచ్చారు. మరి కొద్దిసేపట్లో ఇందిరా గాంధీ విగ్రహం నుంచి ఇడి కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగనుంది. మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపి మల్లురవి , రోహిణ్ రెడ్డి, తదితర నేతలు ఇంధిరా గాంధీ విగ్రహం వద్దకు చేరుకున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఇడి సమన్లను జారీచేయడాన్ని వ్యతిరేకిస్తూ  తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ శేణులు నిరసన చేపట్టాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News