Monday, January 20, 2025

పెళ్లి చేసుకుంటానని నమ్మించి… మహిళతో కానిస్టేబుల్ శారీరక సంబంధం

- Advertisement -
- Advertisement -

భువనేశ్వర్: ఓ కానిస్టేబుల్ తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించ తనని శారీరక సంబంధం పెట్టుకున్నాడని ఓ మహిళ ఫిర్యాదు చేసిన సంఘటన ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ప్రితిరంజన్ అనే కానిస్టేబుల్ ఓఎస్‌ఎపి అనే 6వ బెటాలియన్‌లో పని చేస్తున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ మహిళతో సహజీవనం చేశాడు. సదరు మహిళ రెంట్ ఇంట్లో ఉంచి ఆమె శారీరక సంబంధం పెట్టుకున్నాడు. గత కొన్ని రోజుల ఆమెకు దూరంగా ఉండడంతో ఫోన్ నంబర్ బ్లాక్ చేశాడు. సోషల్ మీడియాలో ఫ్రెండ్ లిస్ట్ నుంచి ఆమెను తొలగించాడు. తన దగ్గర సదరు కానిస్టేబుల్ 20 లక్షల రూపాయలు, బంగారు ఆభరణాలు తీసుకెళ్లాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News