Sunday, December 22, 2024

ఆర్టీసి బస్సు ఢీకొని ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ మృతి

- Advertisement -
- Advertisement -

ఆర్టీసీ బస్సు ఢీకొని ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ మృతి చెందారు. ఈ ప్రమాదం ములుగు జిల్లా ఏరియా ఆస్పత్రి సమీపంలో జరిగింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ కోటేశ్వరరావు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News