Sunday, January 19, 2025

జయశంకర్ భూపాలపల్లిలో విషాదం.. కరెంట్ షాక్ తో కానిస్టేబుల్ మృతి

- Advertisement -
- Advertisement -

విద్యుత్ షాక్ తగిలి ఓ కానిస్టేబుల్ మృతి చెందారు. ఈ విషాద ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. కాటారం పోలీస్ స్టేషన్ పరిధిలోని నస్తుర్ పల్లి అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపడుతుండగా గ్రౌహౌండ్స్ కమాండో(కానిస్టేబుల్) ప్రవీణ్.. వన్యప్రాణుల కోసం ఏర్పాటు చేసిన వైర్లు తగిలి మృతి చెందారు.

ఈ ఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News