Friday, December 20, 2024

రేపే కానిస్టేబుల్ తుది ప‌రీక్ష..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో ఈ నెల 30 కానిస్టేబుల్ తుది పరీక్ష జరగనుంది. పరీక్షా కేంద్రానికి అభ్యర్థులు ఒక గంట ముందుగా చేరుకొవాలని, నిమిషం ఆలస్యమైన లోనికి అనుమతించబోమని తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు తెలిపింది. పరీక్షా కేంద్రానికి వచ్చే అభ్యర్థులు తప్పని సరిగా హల్ టికెట్ పై పాస్ పోర్ట్ సైజ్ ఫోటో అతికించికొని రావాలని తెలిపింది.మహిళా అభ్యర్థులు ఆభరణాలు ధరించొద్దని, మెహందీ, టాటూ ఉంటే పరీక్షకు అనుమతి లేదని బోర్డు స్పష్టం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News