Monday, December 23, 2024

ఖానాపూర్‌లో కానిస్టేబుల్‌ అదృశ్యం

- Advertisement -
- Advertisement -

ఖానాపూర్: నిర్మల్ జిల్లా ఖానాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కానిస్టేబుల్ అదృశ్యమయ్యాడు. ఈ నెల 9తేదీన కానిస్టేబుల్ భీమేస్ నిర్మల్ కోర్టుకు వెళ్లి తిరిగి రాలేదు. కోర్టు విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ అదృశ్యం కావడంతోకుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News